Header Banner

విజయ్ భాయ్ సేవలు చిరస్మరణీయం... మోదీ నివాళి!

  Fri Jun 13, 2025 17:41        India

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందడం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. "విజయ్ భాయ్ మన మధ్య లేరన్న విషయాన్ని ఊహించగలగడం చాలా కష్టంగా ఉంది. నాకు ఆయనతో అనుబంధం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఎంతో సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా విజయ్ రూపానీ నిస్వార్థంగా, పట్టుదలతో పనిచేశారు. ఆయన పార్టీ సిద్ధాంతాల పట్ల అంకితభావంతో ఉన్న నాయకుడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు మరపురానివిగా నిలుస్తాయి. ఆయన కుటుంబానికి, మిత్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనతో గుజరాత్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన సేవలను గుర్తిస్తూ నివాళులర్పించింది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #modi #flight #crash #vijay #bhai #died #pays #tribute